ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు.. పది ఐటిఐ అర్హత.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.. NCPOR Recruitment for MTS Vacancies Apply Online here..
మెట్రిక్యులేషన్, ఐటిఐ/ తత్సమాన అర్హత తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారత ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (మహిళా/ పురుష) అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్- 1 ప్రకారం వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్, పదో తరగతి ఐటిఐ తత్సమాన అర్హతతో శాశ్వత ప్రాతిపదికన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03 . పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్/ ఐటిఐ అర్హత కల