టెన్త్ పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. ఎంపికైతే రూ.49,000/- జీతం. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయండి. CCMB Notification for 80 Posts Apply here..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 23, 2026 లోగా సమర్పించుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 80. పోస్టుల వారీగా ఖాళీలు : టెక్నీషియన్ - 50, టెక్నికల్ అసిస్టెంట్ - 25, టెక్నికల్ ఆఫీసర్ - 05. విద్యార్హత : ప్రభు త్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి.. పదో తరగతి ఐటిఐ ఇంటర్మీడియట్ డిప్లొమా ఏదైనా డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ 23.02.2026 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. రాత పరీక్ష సిలబస్ తో కూడిన పూర్తి నోటిఫికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. తరచూ మన వెబ్సైట్ ను తనిఖీ చేస్తూ ఉండండి వివరాలు ...

































%20Posts%20here.jpg)

