APVVP DMHO Medical Staff Notification 2026: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త ! జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFWD) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడింది. దరఖాస్తుల స్వీకరణ 01.07.2026 @10:00AM నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 10.07.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 06 విభాగాలు : థియేటర్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండ...



















