Part Time Teaching Faculty నియామకాల 2026 - Apply దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! మాస్టర్ డిగ్రీ/ Ph.d తో డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బోధించడానికి, పార్ట్ - టైం టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శాతవాహన యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. డెమో & ఇంటర్వ్యూల నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09. విభాగాలు : M.Com (పిన్ టెక్) MSW M.Sc (ఫుడ్ సైన్స్& న్యూట్రిషన్) M.Sc ( ఫారెన్సీక్ సైన్స్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, Ph.D లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మ...




















