Indian Bank New Vacancies 2023 | డిగ్రీ తో 203 ఉద్యోగాలకు ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ | Check Full Details here..
డిగ్రీ తో 203 ఉద్యోగాలకు ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ (బ్యాచ్లర్/ టెక్నికల్) విద్యార్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, చెన్నై ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం త్వరలో ఆన్లైన్ దరఖాస్తు విండో అందుబాటులోకి రానుంది. ముందస్తుగా విభాగాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ తాజాగా ఫిబ్రవరి 3న ప్రకటనను విడుదల చేసింది. స్పెషలైజేషన్ స్కేల్ ల ప్రకారం ఖాళీలను వర్గీకరిస్తూ, వివరణాత్మకంగా నోటిఫికేషన్లు పోస్టుల వివరాలను ప్రకటించింది. పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు రెగ్యులర్గా అధికారిక వెబ్ సైట్ కెరియర్ పేజ్ ను సందర్శిస్తూ ఉండాలి. లేదా మన వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవడం ద్వారా కూడా ఆ వివరాలను తెలుసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఖాళీల వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 203. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1.