TSLPRB : Final Written Examination Dates Fix | తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలు ఫిక్స్ | Post wise Examination shedule & Center Details Download here..
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలు ఫిక్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తూ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.. అందులో భాగంగా తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ నియామక బోర్డు ప్రాథమిక పరీక్షలను పూర్తిచేసుకొని.. ఫిజికల్ మెజర్మెంట్(PMT)/ ఫిజికల్ ఎఫిషియన్సీ(PET) పరీక్షలను 8 డిసెంబర్ 2022 నుండి ప్రారంభించింది ఇవి జనవరి 5 2023న ముగియనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పోలీస్ నియామక బోర్డు జనవరి 01, 2023న (అనగా ఈరోజు) నూతన సంవత్సరం 2023 సందర్భంగా మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 554 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.. తెలంగాణ పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలు 2022 మెయిన్స్ పరీక్ష తేదీలు/ పరీక్ష సెంటర్ల వివరాలు.. ✓ ఈ పరీక్షలుపరీక్షలు 12.03.2024 నుండి ప్రారంభమై 23.04.2023 న ముగియనున్నాయి. ✓ ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్ పరీక్షలు.. ✓ అలాగే ఏప్రిల్ 23న అన్నిరకాల కానిస్టేబుల్