✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేట్ అర్హతతో 52 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 105 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత సెక్యూరిటీ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:01.08.2026
  •  
  • NEW! 🎉 కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.08.2026
  •  
  • NEW! 🎉 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు..Apply here చి.తే:04.08.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    KVS Walk In Interview 2026-27: తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు. Register Now!

    కేంద్రీయ విద్యాలయాల్లో... టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!


    తెలంగాణ వరంగల్ జిల్లా లోని కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం వరంగల్, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 16.03.2026న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం వరంగల్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    కేంద్రీయ విద్యాలయం వరంగల్, టీచింగ్, నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ నియామకాలు:

    • PGT, TGT, PRT and Non-Teaching
    • కాంట్రాక్ట్ ఉద్యోగాలు
    • రూ.21,250 - 27,500/-.
    • కేంద్రీయ విద్యాలయం వరంగల్.
    • ఇంటర్వ్యూ తేదీ 16.03.2026.


    పోస్టుల వివరాలు :

    సబ్జెక్టుల వారీగా ఖాళీలు :

    • PGT (English, Hindi, Chemistry, Biology, Physics, Maths, Computer Science), 
    • TGT (Science, English, Social Science, Sanskrit, Maths, Hindi), 
    • >> Primary Teacher, Telugu Language Teacher, Computer Instructor, Sports Coach, Educational Counsellor, Special Educator, Nurse, Vocational Instructor, ATL Instructor.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
    2. ఇంటర్మీడియట్ అర్హతతో D.Ed,
    3. డిగ్రీతో B.Ed ఉత్తీర్ణత తో CTET( Pare-I, Paper-II) అర్హత కలిగి ఉండాలి.
    4. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
    5. హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్  లో బోధించే నైపుణ్యం కలిగి ఉండాలి.
    6. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.


    వయో పరిమితి :

    • ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం :

    • ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,250 - 27,500/- ప్రతి నెల చెల్లిస్తారు.


    ఇంటర్వ్యూ వేదిక, రిపోర్టింగ్ సమయం, తేదీల వివరాలు :

    📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి రిపోర్టింగ్ సమయం కల్లా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లాలి.


    అధికారిక వెబ్సైట్ :: https://warangal.kvs.ac.in/en/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి  /  డౌన్లోడ్ చేయండి


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 01-August-2026
  •  
  • 👆Online Applications Ends on 02-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog