గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ ✨ రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు | Apprentice Admission 2023 | No Exam Required | Apply here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL), అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం 40 అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. వయస్సు 25 సంవత్సరాలకు మించకూడదు. గగ్రాడ్యుయేషన్ అర్హతతో ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఈ శిక్షణ లకు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.8,000/- నుండి రూ.9,000/- వరకు స్కాలర్ షిప్ రూపంలో జీతంగా చెల్లిస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగానే ఎంపిక లు ఉంటాయి. దరఖాస్తు ఫీజు లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. డిగ్రీ, డిప్లమా తో IRCTC ✨హైదరాబాద్ వేదికగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేశారా?. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 40. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్(లేదా) డిప్లమా అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: ద