TS DMHO NHM Midwifery Recruitment 2021 | Monthly Salary 45000 | Check eligibility criteria and Apply here..
DMHO హైదరాబాద్ నుండి రూ.45,000/- జీతం తో మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టేట్ హెల్త్ సొసైటీ, నేషనల్ హెల్త్ మిషన్ తో కలిసి సంయుక్తంగా ఒప్పంద ప్రాతిపదికన మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన ఇన్ సర్వీస్ (రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్క్) అలాగే ప్రైవేట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో Msc/ Bsc నర్సింగ్ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో కనీసం రెండు నుండి ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. మరియు RNRM తో తెలంగాణ స్టేట్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ కౌన్సిల్ నుండి యాక్టివ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కు 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి. పై అర్హతలు కలిగి ఇప్పటికే సర్వీస్ లో ఉన్న (రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్) అలాగే ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర