జనవరి 2022 తరువాత ఐటిఐ, బీఈ/ బీటెక్, ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా & కమర్షియల్ ప్రాక్టీస్ విభాగంలో డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. 📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! 2025-26 కొరకు అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.. మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 210 ఐటిఐ, గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్ మరియు కంప్యూటర్ ప్రాక్టీస్ లలో అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1973 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికే...































%20Posts%20here.jpg)

