10th Pass Govt JOBS: పదో తరగతి అర్హతతో 270 శాశ్వత ఫోర్ మెన్ కొలువుల భర్తీ, వివరాలతో దరఖాస్తు డైరెక్ట్ లింక్.. Foreman Trainee Vacancies Apply Now
10వ తరగతి, డిప్లొమా అర్హతతో NCL లో 270 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
10వ తరగతి, అర్హతతో నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL)లో అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 09.02.2026 నుండి 05.03.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఎక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 270
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- అసిస్టెంట్ ఫోర్ మెన్ (ఈ & టి) ట్రైనీ - 14
- అసిస్టెంట్ ఫోర్ మెన్ (మెకానికల్) ట్రైనీ - 108
- అసిస్టెంట్ ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ - 148
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.47,330/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/OBC/EWS/ Non Creamy Layer అభ్యర్థులకు రూ.1180/-
- SC /ST/ESM /PWBD/ Department అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nclcil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 09.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 05.03.2026 వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment