అటవీశాఖ ఉద్యోగాల భర్తీ | పది పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. ICFRE MTS, TA Permanent Positions Recruitment for Various Posts Apply here..
భారత పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫోరెస్త్రీ & ఎడ్యుకేషన్ కోయంబత్తూర్ వివిధ విభాగాల్లోని శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2023 సాయంత్రం 5:00 లోగా సమర్పించవచ్చు. OMR బేస్డ్ రాత పరీక్ష/ ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ (లెవెల్-1-5) ప్రకారం వేతనం రూ.18,000 - 29,200/- వరకు చెల్లించ నున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, రాతపరీక్ష అంశాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, మొదలైన పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06 , విభాగాల వారీగా పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 03, టెక్నికల్ అసిస్టెంట్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోల్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్...