ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త !
గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ శుభవార్త ! చెప్పింది. 1358 కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11.03.2026 నుండి 31.03.2026 సాయంత్రం 06:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
📌 అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1358
పోస్ట్ పేరు : కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి M.B.B.S అర్హత సాధించి ఉండాలి.
- MBBS చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు.
- ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- SC/ ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
- మాజీ సైనికులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.200/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31.03.2026 సాయంత్రం 06:00 గంటల వరకు.
రాత పరీక్ష తేదీ : 02.08.2026
అధికారిక వెబ్సైట్ : https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- విద్యా అర్హత వ్యక్తిగత వివరాలతో వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదు విజయవంతం చేసుకుని తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలి.
- ఇప్పుడే OTR నమోదు చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment