పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు విడుదల, అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో పొల్యూషన్ కంట్రోల్ కమిటీ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... భారత ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) విభాగంలో ఖాళీగా ఉన్న గ్రూప్-A ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 24.08.2026 నుండి 14.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి ముఖ్య సమాచారం Pdf రూపంలో క్రింద లింక్ ఇవ్వబడింది. నోటిఫికేషన్ చదివి దరఖాస్తులను సమర్పించండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 17. విభాగాలు వారిగా పోస్టుల వివరాలు : సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ : 04 ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ : 02 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ : 11 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ...

















