ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. APTG can Apply here...
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 321 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ సమస్త అయినటువంటి కలకత్తా ప్రధాన కేంద్రంగా గల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://nationalinsurance.nic.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 08.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.10.2026
- మొత్తం పోస్టుల సంఖ్య : 321.
విభాగాలు :
- జనరలిస్ట్
- ఫైనాన్స్
- లీగల్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఆటోమొబైల్ ఇంజనీర్
- రిస్క్ ఇంజనీర్
- కంపెనీ సెక్రటరీలు
- అగ్రికల్చర్
- IT బ్యాక్ లాగ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, పీజీ, CA IT,CS,BE, BTech,ME, MTech,MCA లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55%-60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- పేస్ -1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
- పేస్ -2 మెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- రాత పరీక్ష సిలబస్ పరీక్ష అంశాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.82,485/- నుండి రూ.1,56,745/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://nationalinsurance.nic.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 08.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.10.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment