C-DAC JOBs 2023 | హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 570 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 570 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ హైదరాబాద్ లోని C-DAC, రాతపరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి 570 ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు, 20.02.2023 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మొహాలీ, ముంబై, నోయిడా, తిరువనంతపురం, పాట్నా, సిల్చార్, పూణే కార్పొరేట్ ఆఫీస్, గౌహతి మొదలగు లొకేషన్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 570, విభాగాల వారీగా ఖాళీలు: 1. ప్రాజెక్టు అసోసియేట్ - 30, 2. ప్రాజెక్ట్ ఇంజనీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 300, 3. ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ