BEL Trainee Project Recruitment 2021 || BE Btech Can Apply || Vacancies in Hyderabad region || Check eligibility and Doenload application here..
బెల్ లో ట్రెయినీ ఇంజనీర్ల ఖాళీలు..
భారత్ ఎలెక్ట్రానిక్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్ లో ఖాళీగా యున్న వివిద ట్రెయినీ ఇంజనీర్ల భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన భరతీయులైన బిఈ /బి.టెక్ అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్, హైదరాబాద్ యూనిట్).. ఒప్పంద ప్రాతిపదికన ఈ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad- 500076, Telangana State 31.12.2021 ముందు అందేలా పంపించాలని సూచించారు..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 84,
విభాగాల వారిగా ఖాళీల వివరాలు :
ట్రెయినీ ఇంజనీర్ల : 33
ట్రెయినీ ఇంజనీర్ల విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి...
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: డిసెంబరు 31, 2021 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.25,000,
రెండో సంవత్సరం నెలకు రూ.28,000,
మూడో సంవత్సరం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్లు: 51
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్.. మొదలగునవి...
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ బీఎస్పీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో ఆనుభవం ఉండాలి.
వయసు: డిసెంబరు 31, 2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.35,000,
రెండో సంవత్సరం నెలకు రూ.40,000,
మూడో సంవత్సరం నెలకు రూ.45,000,
నాలుగో సంవత్సరం రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజనీరింగిలో సాధించిన మెరిట్ మార్కులు, ఆనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా.
దరఖాస్తులకు ఫీజు: ఇతరులు ట్రెయినీ ఇంజనీరు రూ.200.
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.500 చెల్లించాలి.
SC/ST/PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:: 31.12.2021.
అదికారిక వెబ్సైట్ :: https://www.bel-india.in/
అదికారిక నోటిఫికేషన్ :: 👈
Hi this is G.uday kumar iam an btech student
ReplyDelete