ప్రభుత్వ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. అనుభవం అవసరమా? NIMHANS Opening Stenographer jobs Apply here..

ప్రభుత్వ స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వ ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మరియు న్యూరో సైన్స్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ -బి గ్రూప్ -సి పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి కోరుతోంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 23 . పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (సబ్ స్పెషాలిటీ బ్లాక్)- 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 - 20, ఎలక్ట్రీషియన్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, ఎండి, ఎంబిబిఎస్ అర్హత కలిగి ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్ అనుభవం అవసరం. వయో పరిమితి : 04.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కుంచకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది....