బీఈ బీటెక్ సోలార్ ఎనర్జీ సంస్థ లో ఉద్యోగాలు | ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక | NISE Project Engineer Recruitment 2023 | Apply here..
బీఈ బీటెక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు: భారత ప్రభుత్వానికి చెందిన గురుగ్రామ్ లోని ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE) వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను, ప్రకటన ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచురించబడిన 21 రోజులలోగా దరఖాస్తులు చేయవచ్చు. ఎంప్లాయ్ మెంట్ న్యూస్ డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . వెంటనే దరఖాస్తు చేయండి. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2023: ఆరు నెలల శిక్షణ, శిక్షణలో రూ.25,500 జీతం తో శాశ్వత ఉద్యోగం✨ ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10. విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - 05, ప్రాజెక్ట్ ఇంజనీర్ - 05. పని విభాగాలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్/ మెకానికల్ రెన్యువబుల్ ఎనర్జీ మొదలగునవి. దరఖాస్తు చేశారా?. బీఈ బీటెక్ లకు ఎన్టీపీసీలో శాశ్వత ఉద్యోగాలు, ప్రారంభ జీతం రూ.60,000/-. విద్యార్హత: ప్రభుత్వ గుర