ఫ్యాకల్టీ శాశ్వత ఉద్యోగాల నియామకాలు 2023 | NIT Recruitment for 137 FACULTY Position | Apply here..
మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాలు: నోటిఫికేషన్ ముఖ్యంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అనుభవం కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.04.2023(ఉ.8:00 నుండీ) ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తులను 15.05.2023(రా.11:00 వరకు) సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ/ అనుభవం/ టీచింగ్ ఎక్స్పీరియన్స్/ రీసెర్చ్ ఆధారంగా వెయిటేజీ మార్కులు కేటాయించి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు Pay Level (10 - 14A) ప్రకారం గౌరవ వేతనం ఉంటుంది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్, కేరళ. ఈ క్రింది విభాగాల్లో ఖాళీగా ఉన్నా స్థానాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి, దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో కోరుతోంది. టీచింగ్ విభాగాలు/ ఖాళీలు: ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్