TGSRTC Driver JOB తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్ల భర్తీ.. వివరాలు Check Details here
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్ల భర్తీ.. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ రీజియన్ లో అత్యవసర ప్రాతిపదికన 100 సిటి బస్సు డ్రైవర్ల నియామకం కోసం ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దిగువ తెలిపిన చిరునామాకు సంప్రదించండి. చరవాణి నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 100. పోస్ట్ పేరు :: సిటీ బస్సు డ్రైవర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా 8వ/ 9వ తరగతి చదివి బదిలీ (TC) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . ఎంపిక విధానం : సర్టిఫికెట్ వెరిఫికే...