రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here
నిరుద్యోగులకు శుభవార్త !
తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
MBBS, MS, MD, DNB డిగ్రీ అర్హతతో ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు DMHO జనగామ జిల్లా శుభవార్త చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ తెలిపారు. జనగామ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు) పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 25.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రొఫెసర్ : 06
- అసోసియేట్ ప్రొఫెసర్ : 12
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 07
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, MD, MS, DNB డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- 220 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.03.2027 తేదీ నాటికి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ కోసం వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు :
- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డు
- స్టడీ సర్టిఫికెట్లు
- అనుభవ సర్టిఫికెట్ మొదలగునవి..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి..
- ప్రొఫెసర్ : రూ.1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.1,25,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా ఉపాధి కార్యాలయం, జనగామ జిల్లా.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
ఇంటర్వ్యూ వేదిక :
- మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, BDDC కాంప్లెక్స్, కలెక్టరేట్, జనగామ జిల్లా.
ఇంటర్వ్యూ తేదీ : 24.08.2026.
సమయం : ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 22.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment