వ్యవసాయ శాఖ ఉద్యోగాలు విడుదల: ఇలా అప్లై చేయండి, మీ సొంత జిల్లాలో పోస్టింగ్.
వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వ్యవసాయ శాఖ, జనగాం జిల్లా, జిల్లా కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 01.07.2026 . దరఖాస్తు స్వీకరణ 25.06.2026 నుండి ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే మీ దరఖాస్తు ఫామ్ ఇక్కడ అందించండి. ఉద్యోగం పొందండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. పోస్ట్ పేరు :: అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ . నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇 Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన...









