ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, దరఖాస్తు లింక్. PWD లకు పోస్టులు కేటాయించారు దరఖాస్తు చేసుకోండి.
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్.. అప్లై చేయండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెల (IITRKL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 86 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 22.04.2026 లేదా అంతకంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 86 పోస్టుల వారీగా ఖాళీలు : అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ -2 - 74, అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ -1 - 06 అసోసియేట్ ప్రొఫెసర్ - 03. ప్రొఫెసర్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి Engineering Department, Industrial Design, Planning and Architecture, Science Departments, Humanities and Social Sciences, Social Management విభాగాల్లో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్)డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హత కలిగి సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చ...























































%20Posts%20here.jpg)

