ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్, లైఫ్ సెట్ ఉద్యోగాలు. తప్పక దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ముంబై, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మేనేజర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని పోటీ పడవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ pdf లింక్, అర్హత వివరాలు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 17. విభాగాలు : డిప్యూటీ మేనేజర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ జూనియర్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (సివిల్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ/ బిడిఎస్/ కంప్యూటర్ సైన్స్/ ఎంసీఏ/ బీటె...































