పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..
రాత పరీక్ష లేకుండా! 328 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి 336 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో ఖాళీల భర్తీకి, అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.09.2026 నుండి 20.09.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. ఎంపికైనవారు ట్రాంబే (ముంబై) థాల్ మరియు (రాయగడ్) జిల్లాల్లో శిక్షణలు నిర్వహిస్తారు. శిక్షణ కాలంలో కోర్సులను అనుసరించి ₹.14,600/-, ₹.16,100/- నుండి ₹.17,300/-వరకు ప్రతి నెల స్టైపెండ్ రూపంలో జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 326.
విభాగాల వారీగా ఖాళీలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో - 145,
- టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో - 105,
- ట్రేడ్ (ఐటిఐ) అప్రెంటిస్ విభాగంలో - 76.. ఇలా మొత్తం 326 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లో విభాగాలు :
- అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 50,
- సెక్రటేరియల్ అసిస్టెంట్ - 60,
- రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ (HR) - 35.
టెక్నీషియన్ అప్రెంటిస్ లో విభాగాలు:
- డిప్లొమా కెమికల్ - 20,
- డిప్లొమా సివిల్ - 15,
- డిప్లొమా కంప్యూటర్ - 10,
- డిప్లమా ఇన్స్ట్రుమెంటేషన్ - 20,
- డిప్లమా ఎలక్ట్రికల్ - 20,
- డిప్లొమా మెకానికల్ - 20.
ట్రేడ్ అప్రెంటీస్ లో విభాగాలు:
- అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 50,
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ - 04,
- లేబరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ - 06,
- బాయిలర్ అటెండెంట్ - 03,
- ఎలక్ట్రీషియన్ - 06,
- హార్టికల్చర్ అసిస్టెంట్ - 06,
- మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ) - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 8వ తరగతి/ 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ లేదా దానికి సమానమైన విద్యార్హత, మరియు ఇంటర్మీడియట్, బ్యాచిలర్ సైన్స్ (బిఎస్సి), సంబంధిత విభాగంలో డిప్లమా ఇంజనీరింగ్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.
వయో-పరిమితి:
- సెప్టెంబర్ 1 2026 నాటికి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అకడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.09.2026 @ 08:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.09.2026 @ 05:00 PM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rcfltd.com/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































Comments
Post a Comment