ANGARU Teaching, Non-Teaching Part-Time Faculty Recruitment 2022 | Check Eligibility, Salary, Selection process and more details here..
నిరుద్యోగులకు శుభవార్త! ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, 2022-23 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధ నేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈనెల 18 నుండి 22 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్స్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 08. విభాగాల వారీగా ఖాళీల సంఖ్య: ◆ పార్ట్ టైం టీచర్ - 03, ◆ టీచింగ్ అసోసియేట్ - 01, ◆ ఫిజికల్ డైరెక్టర్ - 01, ◆ టెక్నికల్ అసిస్టెంట్ - 02, ◆ రీసెర్చ్ అసోసియేట్ - 01.. మొదలగునవి. తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వ