జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు సోపానాలు ఇక్కడ.
తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు 30.09.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. విభాగాల వారీగా ఖాళీలు : జూనియర్ అసిస్టెంట్ : 01 టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ : 01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉ...































