Indian Railway Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగ యువతకు శుభవార్త! తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే.. భారతీయ రైల్వే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉన్నది. తాజాగా గుహ వాటిలోనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, అకడమిక్ విద్యార్హతలకు లతోపాటు వివిధ ఆటల్లో ప్రతిభ కనపరిచిన యువతకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఆర్డినరీ పోస్టు ద్వారా నవంబర్ 07, 2022 వరకు పంపించవచ్చు. (అండమాన్ & నికోబార్ దీవులు, జమ్ము & కాశ్మీర్, లాహౌల్ & స్పితి జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో పాంగి సబ్-డివిజన్, లక్షద్వీప్ మరియు విదేశాలలో నివసిస్తున్న అభ్యర్థులకు నవంబర్ 17, 2022 వరకు పోస్టు ద్వారా పంపించవచ్చు.) ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగ...