ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ. నియామకాల విధానం ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల ఆలస్యం కావడంతో TGSRTC లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి రెండు నెలల క్రితం 1000 మంది డ్రైవర్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరించి నియామకాలను చేపట్టింది. శిక్షణ పూర్తయిన వారు డ్రైవర్లుగా నియామక పత్రం పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో 800 కండక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆయా రీజియన్లలో దరఖాస్తు చేసుకోవాలి.
📌పూర్తి నియామక తక్రియతో నోటిఫికేషన్ త్వరలో జారికానుంది.
ప్రస్తుతం TGSRTC లో 2000 మంది కండక్టర్లు అవసరం ఉన్నది. దాదాపుగా రెగ్యులర్ విధానంలో 500 మంది వరకు కండక్టర్లు ఆర్టీసీ కార్గో సర్వీస్, పెట్రోల్ బంక్ ఇతర అనుబంధ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కండక్టర్ల ఉద్యోగ విరమణ తో కొరత ఏర్పడింది.
డ్రైవర్, కండక్టర్, డిపో మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 4000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ విడుదల లో ఆలస్యం కారణంగా ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు నిర్వహిస్తుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- హైదరాబాద్ రీజియన్ లో దాదాపుగా 800
- వరంగల్ రీజియన్ లో దాదాపుగా 200 ఖాళీలు ఉన్నాయి.
వేతన వివరాలు :
- ఇలా నియమితులైన వారికి ప్రతినెల రూ.17,969/- వేతనంగా ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
- అదనపు ప్రతి గంట పనికి రూ.100/-,
- ఒక గంట మించితే రూ.200/- చొప్పున కలిపి చెల్లించనుంది.
📌 అలాగే ప్రతి ఆరు మస్టర్ల తరువాత వీక్లీ ఆఫ్ ఉంటుంది.
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి కనీసం పదో తరగతి అర్హతతో.. తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- నియామకాలు నిర్వహించే తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో రీజియన్ల వారీగా స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు :: వివరాలు తెలియాల్సి ఉంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgsrtc.telangana.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment