శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి. ISRO Notification for Permanent JOBs Apply here
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
- వివిధ విభాగాల్లోని మొత్తం 26 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 20.07.2026 నాటికి దరఖాస్తులు చేయండి.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) టేలిమెట్రి టాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(TTCS) ఈ క్రింది శాశ్వత పోస్టుల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 27.06.2026 నుండి సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 26.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- టెక్నీషియన్ బి - 09,
- డ్రాఫ్ట్ మాన్ బి - 02,
- టెక్నికల్ అసిస్టెంట్ - 07,
- సైంటిఫిక్ అసిస్టెంట్ - 05,
- లైబ్రరీ అసిస్టెంట్ ఏ - 01,
- కుక్ ఎ - 02.
- పూర్తి గా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ Pdf చదవండి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.ఎస్సీ, ఎం.ఎస్సీ, బీ.ఈ, బీ.టెక్, ఎం.ఈ, ఎం.టెక్, బి.ఎల్.ఎస్.సీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి తేదీ 20.07.2026 నాటికి 18 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ధృవపత్రాల పరిశీలన ల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 23 సిటీలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు; గుంటూరు విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,700 - రూ.44,900 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100 నుండి 250/-.
- పోస్టులను అనుసరించి ప్రాసెసింగ్ ఫీజు అభ్యర్థులందరూ చెల్లించాల్సి ఉంటుంది.
- రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఈ రూపాయలు రి-ఫండ్ చేయబడతాయి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.06.2026 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.07.2026 రాత్రి 11:55 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment