డిగ్రీ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి UBI Opening 250 WM Positions Apply here..

గ్రామీణ బ్యాంకులో వెల్త్ మేనేజర్ ఉద్యోగ అవకాశాలు: ముంబై ప్రధాన కేంద్రంగా గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI), వెల్త్ మేనేజర్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్ధుల 25.08.2025 నాటికి దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే స్కేల్ రూ.64,820/- నుండి రూ.93,960 ప్రకారం ప్రతినెల అన్ని అలవెన్సులు కలిపి జీతం గా చెల్లిస్తారు. రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 250, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. MBA/ MMS/ PGDBA/PGPM/PGDM అర్హతలు కలిగి ఉండాలి. NISM/ IRDAI/ NCFM & AMFI విభాగాల సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అనుభవం : సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి: తేదీ: 01.08.2025 నాటికి 20 సంవత్సరాలు ...