గ్రామీణ బ్యాంకు కొలువులు: 418 రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి. అర్హతలు అప్లయ్ లింక్ ఇక్కడ.
గ్రామీణ బ్యాంక్ 418 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో 418 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 30.01.2026 నుండి 19.02.2026 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల యువతకు విజయవాడ, హైదరాబాద్ సర్కిల్ లలో పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మరిన్ని వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :418
విభాగాలు :
- మేనేజర్
- సీనియర్ మేనేజర్
- ఇంజనీర్
- ఆఫీసర్
- ఐటీ డెవలపర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ బిఈ/ బీటెక్/ ఎంటెక్ /ఎంసీఏ/ఎంఈ/కంప్యూటర్ సైన్స్ మొదలైన విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
- 01.01.2026 నాటికి పోస్టులను బట్టి అభ్యర్థుల వయసు 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ రాత పరీక్ష, సైకో మెట్రిక్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుండి రూ.1,05,280/- వరకు గల వేతన శ్రేణి ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులు మరియు మహిళలకు రూ.175/-
- మిగిలిన వారికి రూ.850/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.01.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://bankofbaroda.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment