TS BIE April 2022 Exam Schedule Released || Check Exam Fee Duedates || Syllabus here..
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్, 2022 న జగనున్నాయి, దానికి సంబంధించి నటువంటి పరీక్ష ఫీజు వివరాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. అక్టోబర్ 2021, న నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో పాస్ మార్కులతో పాసైన అభ్యర్థులు వారి స్క్వేర్ (SCORE)ను పెంచుకోవడానికి ఇంప్రూమెంట్ ను రాసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం సంబంధిత సబ్జెక్టులకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. తెలంగాణ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏప్రిల్ 2022న వార్షిక పరీక్షలను నిర్వహించబోతోంది. పరీక్ష ఫీజు వివరాలను తాజాగా ప్రకటించింది. విద్యార్థులు వారి పరీక్ష ఫీజు ఈరోజు నుండి చెల్లించవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 24.01.2022, 100 రూపాయల ఆలస్య రుసుముతో: 51.01.2022, 500 రూపాయల ఆలస్య రుసుముతో: 07.02.2022, వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో: 14.02.2022, 2000 రూపాయల ఆలస్య రుసుముతో: 21.02.2021.. ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యక్ష క్లాసులు హాజరు కాని విద్యార్థుల కోసం, 15 రోజులపాటు టీషార్ట్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నది.. దీనిక...