నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. సూపర్ పోస్టుల కోసం క్లిక్ చేయండి..

సూపర్ పోస్టులతో నోటిఫికేషన్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్టర్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్/ కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మరియు నోటిఫికేషన్ ఇతర పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఈ ఆర్టికల్ లో అందుబాటులో ఉంది. పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా వివరాలు క్లుప్తంగా తెలుసుకోవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 31 పోస్టుల వారీగా ఖాళీలు : విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి. వయో పరిమితి : ద...