NIT Warangal Teaching Faculty Recruitment 2022 | వరంగల్ నిట్ బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Check eligibility and Apply here..
వరంగల్ నిట్ బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అడ్-హక్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నాం బోధన సిబ్బంది నియామకాలు భర్తీకి గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (B.Tech) అభ్యర్థులు, గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను 19.12.2022 నాటికి సమర్పించవచ్చు, స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.50,000/-నుండి రూ.60,000/- జీతం గా చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.. తప్పక చదవండి : B.Sc, M.Sc తో R & Dప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Online Apply here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 04. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : • కెమికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ - 03 , • సిస్టం మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ - 01 . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. ✓ కెమికల్ ఇంజనీరింగ్ స్పెషల