TMC Recruitment 2026: క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉద్యోగాలు భర్తీ. ఆన్లైన్ దరఖాస్తు లింకు ఇక్కడ. Latest Notification
నిరుద్యోగ యువతకు శుభవార్త !
హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాఖకు చెందిన టాటా మెమోరియల్ సెంటర్ విశాఖపట్నం పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నా అర్హులైన అభ్యర్థులు 19.02.2026 నుండి 20.03.2026 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 14
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- కన్సల్టెంట్ (డి/ ఈ/ ఎఫ్):09
- సైంటిఫిక్ ఆఫీసర్- సి :01
- సైంటిఫిక్ అసిస్టెంట్ (బి/సి):03
- మెడికల్ ఫిజిసిస్ట్ -డి :01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.Sc /PG/ MD /DNB/ DM లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 20.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 - 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ ఆధారంగా రూ.37,400/- నుండి రూ.1,23,100/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ /దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://tmc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 19.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.03.2026 వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment