జిల్లా ఆరోగ్యశాఖ భారీగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. GMC Opening Bumper JOBs Download Application form here.

పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను ఎంపికలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లా వివిధ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 43 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.03.2025 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లా. పోస్టుల సంఖ్య : 43 . పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది....