ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్, వివరాలు..
ఐటిఐ అర్హతతో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన.. భారత ప్రభుత్వ పోర్ట్, షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మంత్రిత్వ శాఖకు చెందిన, ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (UCSL) ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులను అధికారిక అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 13. ట్రేడ్ల వారిగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయో పరిమితి : 18.05.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . ఎంపిక...










