50,000 వేతనంతో రాత పరీక్ష లేకుండా! పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ. ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు NCCS (నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్) నోటిఫికేషన్ జారీ... భారత ప్రభుత్వ, బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (NCCS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 07.04.2026 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :06 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రాజెక్ట్ అసోసియేట్ -I :02 ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ -II(నాన్ మెడికల్):01 ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ -III :02 జూనియర్ రీసెర్చ్ ఫెలో :01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ (ఎంఎస్సీ/ఎంవిఎస్సి/బీటెక్/బిఈ/బీఫార్మా/బిఎస్సి) లో ఉత్తీర్ణత సాధించి ఉండా...




















































%20Posts%20here.jpg)

