సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.65,000/- జీతం ప్రతినెల. వివరాలు ఇక్కడ.
B.E, B.Tech /M.E, M.Tech అర్హతతో BECIL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 25.06.2026 నుండి 10.07.2026 @ 18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 14
విభాగాలు :
- సిస్టం సూపర్వైజర్/ఎస్ అండ్ టి
- సూపర్వైజర్ (సివిల్)
- సూపర్వైజర్ (సేఫ్టీ)
పోస్టింగ్ ప్రదేశం : ముంబై మెట్రో.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (బి.ఈ, బీటెక్/ఎం.ఈ, ఎంటెక్), డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
కాల వ్యవధి : ఒక సంవత్సరం.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత్రి పరీక్ష , స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతాడు.
కాల వ్యవధి : ఒక సంవత్సరం.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.65,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.295/-
- ఎస్సీ ,ఎస్టీ, పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 25.06.2026.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.07.2026 @ 18:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ (BECIL), బేసిల్ భవన్, సీ - 56/ఏ -17, సెక్టార్-62 నోయిడా - 201307, ఉత్తర ప్రదేశ్.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment