IITRR Non-Faculty Recruitment 2026: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల.. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
శాశ్వత నాన్ ఫ్యాక్టరీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయపూర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి No./NITRR/R-1/Advt./2026/1035 రాయపూర్ తేదీ: 29.09.2026 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు సమర్పించే పోటీ పడవచ్చు. పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 37.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సూపరింటెండెంట్ - 04,
- టెక్నికల్ అసిస్టెంట్ - 13,
- సీనియర్ అసిస్టెంట్ - 01,
- సీనియర్ టెక్నీషియన్ - 01,
- టెక్నీషియన్ - 15,
- ఆఫీస్ అటెండెంట్ - 03.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఇంటర్మీడియట్, (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- కొన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి లెవెల్ - 01 నుండి 6 ప్రకారం ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/ OBC/ EWS అభ్యర్థులకు రూ.2360/-,
- SC/ ST మరియు PwD అభ్యర్థులకు రూ.1770/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitrr.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.10.2026 @ 00:01 Hrs,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.10.2026 @ 23:59 Hrs.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment