JCI Recruitment 2021 || Inter Degree passed nay Apply Online || Check Application and selection process here..
ప్రభుత్వానికి చెందిన జూట్ కార్పొరేషన్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విభాగం లో ఉన్నటువంటి వివిధ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, ఎం కామ్, విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 13, 2022 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. భారతదేశంలోని జ్యూట్ ప్రధాన ఉత్పత్తిదారులు గా ఉన్న ఆరు రాష్ట్రాలను అవి; ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్ మొదలైనవి. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆశాజనకంగా, శక్తివంతంగా మరియు ఆసక్తి కలిగిన యువత కోసం ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఆస్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 63, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అకౌంటెంట్ - 12, 2. జూనియర్ అసిస్టెంట్ - 11, 3. జూనియర్ ఇన్ స్పెక్టర్ - 40, అకౌంటెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర