TS DC Guest Lecturer Recruitment 2021 | Online Apply 1138 Various Discipline | Check District wise vacancies and Eligibility Criteria here.. @elearningbadi.in
తెలంగాణ డిగ్రీ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ నియామకాలకు ప్రకటన: తెలంగాణ డిగ్రీ కాలేజ్ Guest Lecturer నియామకాలకు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందులో మొత్తం 28 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని, తెలంగాణలోని 33 జిల్లాల్లోని డిగ్రీ కళాశాలలో కలిపి 1138 పోస్టులను ఈ నియామకాల లో భాగంగా ప్రకటించింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 1138. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: 1. అదిలాబాద్ - 22, 2. భద్రాద్రి కొత్తగూడెం - 29, 3. హైదరాబాద్ - 196, 4. జగిత్యాల - 12, 5. జనగామ - 81, 6. జయశంకర్ భూపాలపల్లి - 10, 7. జోగులాంబ - 44, 8. కామారెడ్డి - 31, 9. కరీంనగర్ - 45, 10. ఖమ్మం - 38, 11. కొమరం భీమ్ ఆసిఫాబాద్ - 19, 12. మహబూబాబాద్ - 19, 13. మహబూబ్నగర్ - 79, 14. మంచిర్యాల - 21, 15. మెదక్ - 26, 16. మేడ్చల్ మల్కాజ్గిరి - 29, 17. ములుగు - 4, 18. నాగర్ కర్నూల్ - 41, 19. నల్లగొండ - 77, 20. నారాయణపేట - 23, 21. నిర్మల్ - 7, 22. నిజామాబాద్ - 54, 23. పెద్దపల్లి - 15, 24. రాజన్న సిరిసిల్ల - 9, 25. రంగారెడ్డి - 33, 26. సంగారెడ్డి - 64, 27. సిద్దిపేట - 66, 28. సూర్యాపేట -5, 29. వికారాబాద్ - 40, 30. వనపర