TS Medical College Teaching Staff Recruitment 2021 | Apply online @dbs.telangana.gov.in | Check eligibility and more details here..
తెలంగాణ మెడికల్ కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 28, 2021 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి. తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ నుండి అక్టోబర్ 14, 2021 న రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి 8 మెడికల్ కాలేజెస్/ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మెడికల్ కాలేజ్ వివరాలు: 1. ప్రభుత్వ వైద్య కళాశాల, వనపర్తి, 2. ప్రభుత్వ వైద్య కళాశాల, నాగర్ కర్నూల్, 3. ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబాబాద్, 4. ప్రభుత్వ వైద్య కళాశాల, భద్రాద్రి కొత్తగూడెం, 5. ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాల, 6. ప్రభుత్వ వైద్య కళాశాల, సంగారెడ్డి, 7. ప్రభుత్వ వైద్య కళాశాల, మంచిర్యాల్, 8. ప్రభుత్వ వైద్య కళాశాల, రామగుండం.. మొదలగునవి. పైన తెలిపిన టువంటి 8 వైద్య కళాశాలలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్త...