వైజాగ్ స్టీల్ కంపెనీలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు, ఇంటర్ అర్హత, ప్రారంభ జీతం ₹.30,000 VIZAGSTEEL Trainee Recruitment 2024 Inter Pass Don't miss No Exam Apply here..
ఉద్యోగార్థులకు అలర్ట్! రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి సూపర్ నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు బంపర్ అవకాశం. ఎవరు మిస్ అవ్వకండి అందరూ దరఖాస్తు చేసుకోండి. మహిళ, పురుష, దివ్యాంగులకు అవకాశాలు. అకాడమిక్ విద్యార్హతల్లో సాధించిన అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో.. భారత ప్రభుత్వ స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న గనుల్లో ఇంటర్మీడియట్, చార్టెడ్ అకౌంట్, అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. పోస్టుల వివరాలు : పోస్ట్ పేరు :: ట్రైనీ (ఫైనాన్స్) . మొత్తం పోస్టుల సంఖ్య :: 10 . వర్గాల వారీగా ఖాళీలు : UR లకు - 05, OBC (NCL) లకు - 03, SC లకు - 01, ST లకు - 01.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొ