Graduate BCom BBA BE BTech Apprentice Recruitment 2023 | ✅ Check Interview Schedule here..
సౌతేర్న్ రీజియన్ అప్రెంటిస్ నియామకాలు 2023. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.17,500/- స్కాలర్ షిప్. ఎంపికలు నేషనల్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ (BoAT) ఆధారంగా ఉంటాయి. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన, నవరత్న multi-unit, multi-product పబ్లిక్ సెక్టార్ కంపెనీ అర్హత ఆసక్తి కలిగిన(కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు పుదుచ్చేరి) అభ్యర్థులు నేరుగా దిగువ తెలిపిన ఇంటర్వ్యూ షెడ్యూలు ప్రకారం అవకాశాలు అందుకోవడానికి హాజరు కావచ్చు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 01.01.2021 నాటికి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు ఉన్నాయి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ కనపరిచిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడతారు. శిక్షణ కాలంకాలం :: ఒక సంవత్సరం . శిక్షణా కాలంలో అభ్యర్థులకు ప్రతినెల రూ.17,500/- స్కాలర్ష...