NAC TWD TRICOR | Application for Finishing school and Supervisor Structure Training Programmes in NAC, Hyderabad
గిరిజన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ విభాగానికి చెందిన తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్)... నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, ఐఐటి(సివిల్), డిప్లమా(సివిల్), మరియు బీటెక్(సివిల్), పూర్తి చేసినటువంటి అభ్యర్థుల నుండి మూడు నెలల ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ శిక్షణలో మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) లో మూడు నెలలపాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం తో అందిస్తారు. కోర్సుల వివరాలు: పోస్టుల సంఖ్య: 02, * * * లేటెస్ట్ వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. I. ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం: అర్హత ప్రమాణాలు: 1. బీటెక్(సివిల్)/ బిఈ(సివిల్ ఇంజనీరింగ్) అర్హత కలిగి ఉండాలి. 2. వయసు: 21 నుండి 35 సంవత్సరాలు 3. ఆదాయం: గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/-; పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 2,00,000/- మించ కూడదు. 5. అ