ఉచిత రెసిడెన్షియల్, సివిల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం CSE RCA Entrance 2023-24 Notification, Online Application Process..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ప్రభుత్వ అత్యున్నత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA) ఉచిత వసతి సౌకర్యంతో సివిల్ శిక్షణలు అందించడానికి, ఆసక్తి కలిగిన, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుండి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ-2024 కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్హత : ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ద్వారా. రాత పరీక్షలు అత్యున్నత ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు, ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యాలు అందిస్తారు. ముఖ్య సమాచారం/ తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.08.2023 నుండి , ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 04.09.2023 . ప్రవేశ పరీక్ష తేదీ : 17.09.2023 . ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : 25.09.2023 . ఇంటర్వ్యూ తేదీ : 03 & 04.10.2023 . ఇంటర్వ్యూ ఫలితాలు ప్రకటించు తేదీ : 09.10.2023 . అడ్మ...