డిగ్రీ తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: 🎉 Bachelor's Degree Apply Online 450 Assistant Posts here..
డిగ్రీ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శాశ్వత అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 13.09.2023 నుండి 04.10.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఈ పేజీ చివరన పిన్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం. అనగా; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, జీతభత్యాలు, వయస్సు, విద్యార్హత, ముఖ్య తేదీలు, మొదలగునవి. మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 450 . పోస్ట్ పేరు :: అసిస్టెంట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50% మార్పులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైన సరిపోతుంది. కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. సంబంధిత రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి. వయోపరి